Header Banner

పాత 5 రూపాయల నోటు మీ దగ్గర ఉందా.. అమ్మితే లక్షల్లో ఆదాయం! ఎలా అమ్మాలో తెలుసుకోండి!

  Wed Apr 30, 2025 18:37        Others

నేటి కాలంలో ప్రజలు ఆన్‌లైన్‌లో డబ్బు సంపాదించడానికి ఎన్నో ఎన్నో ప్రయత్నాలు చేస్తారు. అయితే, ఎలాంటి కష్టం లేకుండా కేవలం పాత 5 రూపాయల నోటుతో 3 లక్షలు సంపాదించవచ్చని మీకు తెలుసా?నమ్మశక్యంగా అనిపించడం లేదు కదా? కానీ ఇది నిజమే! కొన్ని అరుదైన పాత కరెన్సీ నోట్లకు అధిక డిమాండ్ ఉంది. ప్రజలు వాటి కోసం పెద్ద మొత్తంలో డబ్బు చెల్లించడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. మీ ఇంట్లో పాత 5 రూపాయల నోటు ఉంటే, ఎక్కువ శ్రమ లేకుండా ఇలా చేస్తే మీరు ఈజీగా 3 లక్షలు సొంతం చేసుకోవచ్చు..

ఈ 5 రూపాయల నోటును విక్రయించడానికి కొన్ని నియమాలను అనుసరించాలి. ముందుగా, 5 రూపాయల నోట్‌లోని ప్రత్యేక షరతులను మనం అనుసరించాలి. తద్వారా ఎలాంటి సమస్య రాకుండా ఉంటుంది. మార్కెట్‌లో 5 రూపాయల నోటును విక్రయించే ముందు నిబంధనలను అర్థం చేసుకోవాలి. విక్రయించాలంటే.. ముందుగా, నోటుపై సీరియల్ నంబర్ 786 , వెనుక రైతు ఫోటో కచ్చితంగా ఉండాలి. 786 నెంబర్ ముస్లిం వారికి ఎంతో పవిత్రమైనది. రంజాన్ నెలలో ఈ నోటుకు మరింత డిమాండ్ పెరుగుతుంది. భారతీయ కరెన్సీ నోట్లలో ఉన్నట్లుగానే, నోటులో మహాత్మా గాంధీ చిత్రం ఉండాలి. మీ దగ్గర ఉన్న 5 రూపాయల నోట్‌లో ఈ లక్షణాలన్నీ ఉంటే, 3 లక్షల వరకు సంపాదించవచ్చు. అయితే, నోటు ఎంత బాగా ఉంచబడిందనే దానిపై విలువ ఆధారపడి ఉంటుందని గుర్తుంచుకోండి. ఆ నోట్ మంచిగా ఉంటే, మీరు డిమాండ్ చేయగల ధర అంత ఎక్కువగా ఉంటుంది.


ఇది కూడా చదవండి: డయాబెటిక్ పేషెంట్స్‌కి బెస్ట్ డైట్! ఇన్‌సులిన్‌కి సహాయపడే ఆహారాలు ఇవే..! 

నోటును ఆన్‌లైన్‌లో ఎలా అమ్మాలి?

నంబర్ 786 రాసి ఉన్న రూ. 5 నోటును మీరు సులభంగా ఆన్‌లైన్‌లో అమ్మవచ్చు.

  • ముందుగా Quikr వెబ్‌సైట్‌ను సందర్శించండి

  • మీ ఫోన్ లేదా కంప్యూటర్‌లో www.quikr.com కి వెళ్లండి

  • ఒక ఖాతాను సృష్టించండి

  • విక్రేతగా సైన్ అప్ చేసుకోండి. ఇది ఉచితం

  • రూ. 5 నోటును ముందు, వెనుక ఫొటోలు తీసి అప్‌లోడ్ చేయండి

  • సీరియల్ నంబర్ కనిపించేలా చూసుకోండి .

  • మీ దగ్గర ఉన్న రూ. 5 నోటును ఎంతకు విక్రయించాలనుకున్నారో ధర నిర్ణయించి వేచి ఉండండి.

  • మీరు ధరను అధికంగా ప్రారంభించి తర్వాత సర్దుబాటు చేసుకోవచ్చు.

  • ఆసక్తిగల కొనుగోలుదారులు ప్లాట్‌ఫామ్ ద్వారా మిమ్మల్ని నేరుగా సంప్రదిస్తారు.

  • మీరు eBay , OLX లేదా అంకితమైన నామిస్మాటిక్ (నాణేలు, నోట్ల సేకరణ) వెబ్‌సైట్‌ల వంటి ఇతర ప్లాట్‌ఫామ్‌లను కూడా ప్రయత్నించవచ్చు . మీరు నిజమైన కొనుగోలుదారులతో వ్యవహరిస్తున్నారని నిర్ధారించుకోండి.

జాగ్రత్త..

ఆన్‌లైన్‌లో వ్యవహరించేటప్పుడు తెలివిగా, జాగ్రత్తగా ఉండాలని గుర్తుంచుకోండి.


(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే.)


అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

6 లైన్లుగా రహదారి, డీపీఆర్‌పై కీలక అప్డేట్! ఆకాశనంటుతున్న భూముల ధరలు..

 

సీఐడీ క‌స్ట‌డీలో పీఎస్ఆర్ - మూడో రోజు కొనసాగుతున్న విచారణ! 80కి పైగా ప్రశ్నలు..

 

స్కిల్ కేసు లో చంద్రబాబుని రిమాండ్ చేసిన న్యాయమూర్తి! న్యాయ సేవా అధికార సంస్థ సభ్య కార్యదర్శిగా నియామకం! ప్రభుత్వం జీవో జారీ!

 

మరి కొన్ని నామినేటెడ్ పోస్టులు భర్తీ చేసిన కూటమి ప్రభుత్వం! ఎవరెవరు అంటే?

 

ఏపీ రాజ్యసభ స్థానం - ఎన్డీఏ అభ్యర్థి ఖరారు! మరో రెండేళ్ల పదవీ కాలం..

 

శుభవార్త: వాళ్ల కోసం ఏపీలో కొత్త పథకం.. రూ. లక్ష నుంచి రూ.లక్షలు పొందొచ్చు.. వెంటనే అప్లై చేసుకోండి!

 

తిరుపతిలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు స్పాట్ డెడ్!

 

గడియార స్తంభం కూల్చివేతకు రంగం సిద్ధం! 20 సంవత్సరాల క్రితం - కారణం ఇదే.!

 

ఆ ఇద్దరినీ ఒకే జైలు గదిలో ఉంచాలని కోరిన టీడీపీ నేత! తన పక్కన ఎవరో ఒకరు..

 

మూడు రోజులు వానలే వానలు.. అకస్మాత్తుగా మారిన వాతావరణం.! ఈ ప్రాంతాలకు అలర్ట్!

 

టీటీడీ కల్తీ నెయ్యి కేసులో కీలక పరిణామం.. మరో ఇద్దరిని అరెస్ట్ - త్వరలో ఛార్జిషీట్!

 

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఆ ఫీజులు తగ్గింపు.. సెప్టెంబర్ నుంచి అమల్లోకి!

 

రేపే జిఎంసి ఎన్నిక! నేడు నామినేషన్ వేయనున్న కూటమి అభ్యర్థి!

 

రైతులకు తీపి కబురు! పీఎం - కిసాన్ 20వ విడత.. పూర్తి సమాచారం!

 

వైసీపీకి షాక్.. లిక్కర్ స్కామ్ కేసులో కీలక మలుపు.. సజ్జల శ్రీధర్ రెడ్డికి రిమాండ్!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #andhrapravasi #OldCurrency #5RupeesNote #786Note #EarnOnline #RareCurrency #CurrencyCollection #OnlineSelling